India China Face Off : China విదేశాంగ మంత్రికి Ajit Doval ఫోన్.. 24 గంటల్లో ఖాళీ!

India China Face Off : China విదేశాంగ మంత్రికి Ajit Doval ఫోన్.. 24 గంటల్లో ఖాళీ!

సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్విన చైనా.. ఒక్కసారిగా తోక ముడవటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైన్యాధికారులు ఉన్నట్టుండి తన బలగాలను వెనక్కి పిలిపించుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


User: Oneindia Telugu

Views: 65

Uploaded: 2020-07-08

Duration: 02:25

Your Page Title