Vikas Dubey : Ujjain గుడి లో పోలీసులకి పట్టించిన ఆలయ సెక్యూరిటీ గార్డు

Vikas Dubey : Ujjain గుడి లో పోలీసులకి పట్టించిన ఆలయ సెక్యూరిటీ గార్డు

తాజాగా పోలీసుల కాల్పుల్లో మరో అనుచరుడు మరణించాడు. ప్రభాత్ మిశ్రా అనే అనుచరుడు హతమయ్యాడు. నిన్న అమర్ దుబే చనిపోగా.. తాజాగా ప్రభాత్ కూడా హతమయ్యాడు. కాన్పూర్‌లోని త‌న స్వంత ఇంటి నుంచి త‌ప్పించుకున్న వికాస్ ఆ త‌ర్వాత పోలీసులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.


User: Oneindia Telugu

Views: 259

Uploaded: 2020-07-09

Duration: 01:34

Your Page Title