India ను అల్లకల్లోలం చేయనున్న Coronavirus..ఓ స్టడీలో సంచలన విషయాలు! || Oneindia Telugu

India ను అల్లకల్లోలం చేయనున్న Coronavirus..ఓ స్టడీలో సంచలన విషయాలు! || Oneindia Telugu

India will see 2.87 lakh COVID-19 infections per day by the winter of 2020-21, a study by a team of the Sloan School of Management of the Massachusetts Institute of Technology (MIT) has said. br #COVID19 br #Coronavirus br #COVID19casesInIndia br #COVID19Medicine br #Remdesivir br #MIT br #MassachusettsInstituteofTechnology br #Lockdown br br గత ఆరు నెలలుగా ప‌్ర‌పంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న క‌రోనా వైర‌స్ ముప్పు ఇప్ప‌ట్లో ముగిసిపోదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గతవారం స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1.12 కోట్లకు చేరుకోగా.. 5.46 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2020-07-09

Duration: 02:55

Your Page Title