Sushant Singh Rajput : Sushant సూసైడ్ కేసుపై బీహార్ కోర్టు సంచలన నిర్ణయం!

Sushant Singh Rajput : Sushant సూసైడ్ కేసుపై బీహార్ కోర్టు సంచలన నిర్ణయం!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ప్రజల్లో, అభిమానుల్లో, సన్నిహితుల్లో భావోద్వేగాలు రేకెత్తాయి. యువ హీరో మరణం సూసైడ్ కాదంటూ ఆరోపణలు సంధించారు. కంగన రనౌత్, శేఖర్ సుమన్ లాంటి సినీ ప్రముఖులు సుశాంత్ మరణం పక్కా ప్లాన్డ్ మర్డర్ అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.


User: Oneindia Telugu

Views: 1.6K

Uploaded: 2020-07-09

Duration: 02:10

Your Page Title