RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu

RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu

Ram Gopal Varma reacts to Amitabh Bachchan testing positive for Covid-19, "SARKAAAR am sure u will kick Corona". RGV To Amitabh Bachchan, "I'll Not Pray For You, But I'll Pray For Corona" br #AishwaryaRaiBachchan br #AaradhyaBachchan br #AmitabhBachchan br #GetwellsoonAmithabbachansir br #COVID19 br #JayaBachchan br #Coronavirus br #BigB br #AishwaryaRai br #nanavatihospital br #Mumbai br #Sarkar br br సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ.. ఎప్పుడూ వింత కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే ఆయన చేసే కామెంట్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. అందుకే వర్మ శైలి వేరు.. అందరిలో కెల్లా ప్రత్యేకం. తాజాగా అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా సోకిందనే వార్త ఇండియాను కుదిపేస్తోండగా.. వర్మ తనదైన శైలో స్పందించాడు. ఆర్జీవీ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది.


User: Oneindia Telugu

Views: 422

Uploaded: 2020-07-12

Duration: 01:25

Your Page Title