India's $40 Million Defence Deal With Europe | What is Swathi Radar System?

India's $40 Million Defence Deal With Europe | What is Swathi Radar System?

India beats Russia, Poland to bag $40 million defence deal in Europe For 4 Swathi weapon locating radars. I br #Swathiweaponlocatingradars br #IndiaEuropeDefenceDeal br #SwathiRadarSystem br #Armenia br #rockets br #IndiabeatsRussia br #Poland br #$40milliondefencedeal br #IndiaArmeniarelations br #defencesector br #makeinindia br br యూరప్‌ దేశమైన ఆర్మేనియాకు స్థానికంగా తయారు చేసిన 4 రాడార్‌ వ్యవస్థలను మనదేశం సరఫరా చేయనుంది. ఈ మేరకు రూ.288.7 కోట్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్మేనియాకు ఈ రాడార్‌ వ్యవస్థలను సరఫరా చేసేందుకు రష్యా, పోలెండ్‌ పోటీ పడ్డాయి. ఈ రెండు దేశాలను వెనక్కి నెట్టి ఒప్పందాన్ని భారత్‌ దక్కించుకోవడం విశేషం. ఈ స్వాతి రాడార్‌ వ్యవస్థను శత్రుదేశం నుంచి దూసుకొచ్చే ఫిరంగులను,ఆయుధాలను గుర్తించేందుకు, ట్రాక్ చేయడానికి మన దేశం రూపొందించింది. వీటిని వెపన్ లొకేటింగ్ రాడార్‌ సిస్టమ్ గా చెబుతారు.


User: Oneindia Telugu

Views: 178

Uploaded: 2020-07-14

Duration: 03:27

Your Page Title