Ebola Spreading In New Way:WHO వ్యాక్సిన్ ఇస్తున్నా రూపాన్ని మార్చుకుంటూ తీవ్రరూపం దాలుస్తున్న ఎబోలా

Ebola Spreading In New Way:WHO వ్యాక్సిన్ ఇస్తున్నా రూపాన్ని మార్చుకుంటూ తీవ్రరూపం దాలుస్తున్న ఎబోలా

Ebola is spreading in the western Democratic Republic of the Congo (DRC), with nearly 50 known cases across a large region bordering the Republic of the Congo and the Central African Republic, the World Health Organization (WHO) has said. Mike Ryan, the WHO's top emergencies expert, said on Monday that 48 cases had been confirmed in DRC's Equateur province since authorities announced a new outbreak there on June 1. br #Ebola br #EbolainCongo br #DemocraticRepublicofCongo br #WHO br #Coronavirus br #CongoEquateurprovince br #MikeRyan br #WorldHealthOrganization br #NorthKivuprovinces br #ఎబోలా br br br ప్రపంచాన్ని మట్టుబెట్టే దిశగా పరిణమించిన భయానక కరోనా వైరస్‌కు మరో మహమ్మారి జత కట్టింది. కరోనాకు తోడుగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఓ దేశాంపై పంజా విసిరింది. కరోనా తరహాలో శరవేగంగా వ్యాప్తి చెందట్లేదు. అయినప్పటికీ.. సమీప భవిష్యత్తులో అత్యంత భయానకంగా, వేగంగా విస్తరించడానికి అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-07-14

Duration: 02:27

Your Page Title