Lockdown From July 16 To 31 లాక్ డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు, మళ్లీ విధిస్తే ఎలా అంటూ..?

Lockdown From July 16 To 31 లాక్ డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు, మళ్లీ విధిస్తే ఎలా అంటూ..?

Lockdown will be imposed in Bihar from July 16 till the end of the month to curb the spread of Covid-19 cases in the state br #Lockdown br #BiharLockdown br #lockdowninindia br #Covid19cases br #coronavirus br #india br #punelockdown br #bengalurulockdown br #లాక్ డౌన్ br br కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీహర్ కూడా లాక్ డౌన్ విధిస్తామని చెబుతోంది.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2020-07-15

Duration: 01:22

Your Page Title