Revanth Reddy Press Meet నిజాం ఖజానా, గుప్త నిధుల కోసమే సచివాలయం కూల్చివేత... ఇవిగో ఆధారాలు..!!

Revanth Reddy Press Meet నిజాం ఖజానా, గుప్త నిధుల కోసమే సచివాలయం కూల్చివేత... ఇవిగో ఆధారాలు..!!

Addressing a press meet in Hyderabad on Tuesday, the Congress leader Revanth Reddy said that the TRS government had demolished the buildings in a hurry in order to conceal something. He said that there is hidden treasure nizam khajana under the old Secretariat buildings. br br #CongressMPRevanthReddy br #SecretariatDemolition br #RevanthReddyPressMeet br #cmkcr br #TelanganaSecretariat br #hiddentreasure br #nizamkhajana br #TRSgovernment br #oldSecretariatbuildings br #SecretariatGBlock br #treasurehunt br #సచివాలయం br br br ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లిన, మళ్లీ తిరిగొచ్చిన తేదీలను బట్టి, ఆయా రోజుల్లో చోటుచేసుకున్న సంఘటనలను బట్టి ఏదో పెద్ద మతలబే ఉందని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సచివాలయం కూల్చివేత అంశంలో సంచలన కోణాన్ని బయటపెట్టారు.


User: Oneindia Telugu

Views: 2.9K

Uploaded: 2020-07-15

Duration: 07:06

Your Page Title