#Lockdown : దేశంలో పెరుగుతున్న Corona కేసులు.. ఒక్కరోజే 30వేలు, మళ్లీ Lockdown దిశగా రాష్ట్రాలు..!

#Lockdown : దేశంలో పెరుగుతున్న Corona కేసులు.. ఒక్కరోజే 30వేలు, మళ్లీ Lockdown దిశగా రాష్ట్రాలు..!

India records 30000 cases in a day Covid toll goes past 24k Several Indian states are back under a strict lockdown to limit the spread of coronavirus infections BJP Bihar state president Sanjay Jaiswal wife and mother test positive viral fever also reported in many areas. br #Lockdown br #COVID19 br #Coronavirus br #Bengalurulockdown br #Biharlockdown br #PMModi br #CoronaCasesInIndia br br కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్ ను కూడా దాటేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. బుధవారం వెల్లడైన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన దేశంలో కొత్తగా 30, 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.


User: Oneindia Telugu

Views: 7K

Uploaded: 2020-07-15

Duration: 02:20

Your Page Title