AP Cabinet Meet : కొత్త జిల్లాల‌ ఏర్పాటు కోసం కమిటీ.. మహిళలకు 75000

AP Cabinet Meet : కొత్త జిల్లాల‌ ఏర్పాటు కోసం కమిటీ.. మహిళలకు 75000

The Andhra Pradesh Cabinet taken key decision on Wednesday as approve the proposals for formation study committee on new districts across the State. Chief Secretary of AP will be the head of the formation of new districts committee br #Ysjagan br #Andhrapradesh br #CMJagan br #ApCabinetMeet br #ysrcp br #apgovt br #Amaravati br br br రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అడుగు పడింది.


User: Oneindia Telugu

Views: 19

Uploaded: 2020-07-15

Duration: 03:28

Your Page Title