Elon Musk, Obama, Bill Gates, Joe Biden High Profile Twitter Accounts హ్యాక్‌ to Run Bitcoin స్కామ్‌

Elon Musk, Obama, Bill Gates, Joe Biden High Profile Twitter Accounts హ్యాక్‌ to Run Bitcoin స్కామ్‌

A number of high profile Twitter accounts including that of US presidential hopeful Joe Biden, Tesla CEO Elon Musk, Microsoft Co-founder Bill Gates and of Apple were simultaneously హ్యాక్‌ on Wednesday to carry out what appeared to be a cryptocurrency br br #HighProfileTwitterAccounts br #Twitter br #Bitcoin br #BillGates br #JoeBiden br #ElonMusk br #Cryptocurrency br #Apple br #cryptowallet br #TeslaCEOElonMusk br #Microsoft br #barackobama br హ్యాకర్లు చెలరేగిపోయారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాన్ని సృష్టించారు. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలో చొరబడ్డారు. వాటన్నింటినీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎవరికీ అనుమానాలు రానివిధంగా ట్విట్లను చేశారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-07-16

Duration: 02:32

Your Page Title