#WATCH Newly Constructed Bridge Washed Away రూ.263 కోట్లు నీళ్ల పాలు,వరద ధాటికి కుప్పకూలిన బ్రిడ్జి!

#WATCH Newly Constructed Bridge Washed Away రూ.263 కోట్లు నీళ్ల పాలు,వరద ధాటికి కుప్పకూలిన బ్రిడ్జి!

A major portion of newly- constructed Sattarghat Bridge on Gandak River, which was inaugurated last month by CM Nitish Kumar, was washed away after river flow increase in Bihar’s Gopalganj. Neighbouring towns remain disconnected after the incident. RJD leader, Tejashwi Yadav took a dig at Chief Minister Nitish Kumar after the collapse of Sattarghat bridge Gandak river in Gopalganj district. br br #SattarghatBridgeWashedAway br #Bihar br #Gopalganj br #Flood br #NitishKumar br #RJDleaderTejashwiYadav br #BiharFloods br #SattarghatBridge br #GandakRiver br #assamFloods br #rainfall br #hyderabadrains br #BiharGopalganj br #Bihargovernment br br బీహార్‌లో గోపాల్ గంజ్ ప్రాంతంలో గందక్ నదిపై ప్రభుత్వం ఒక వంతెన నిర్మించడం జరిగింది. ఈ వంతెన కోసం ప్రభుత్వం అక్షరాల రూ.260 కోట్లు వెచ్చించింది. ఎంత ఘనంగా ఖర్చు చేసిందో అంతే ఘనంగా ప్రారంభోత్సవం కూడా చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-07-16

Duration: 01:49

Your Page Title