COVID-19 : ‘కరోనా వ్యాక్సిన్’ డేటా ను Russia దొంగతనం చేసిందా ? || Oneindia Teludu

COVID-19 : ‘కరోనా వ్యాక్సిన్’ డేటా ను Russia దొంగతనం చేసిందా ? || Oneindia Teludu

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్ సహా అనేక దేశాలు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో రష్యా విజయవంతం అయింది. అంతా బాగానే ఉన్నా.. రష్యాపై బ్రిటన్ తోపాటు అమెరికా, కెనడ దేశాలు తాజాగా చేసిన సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

User: Oneindia Telugu

Views: 40K

Uploaded: 2020-07-17

Duration: 01:52

Your Page Title