Sushant Singh Rajput మరణం వెనుక 'సూసైడ్ గ్యాంగ్'.. సాక్ష్యాలు ఆధారాలతో సహా రుజువు చేస్తా!-కంగన రనౌత్

Sushant Singh Rajput మరణం వెనుక 'సూసైడ్ గ్యాంగ్'.. సాక్ష్యాలు ఆధారాలతో సహా రుజువు చేస్తా!-కంగన రనౌత్

Bollywood fire brand, Actress Kanagana Ranaut fires on Bollywood in Republic Television's Arnab Goswami interview. She made sensational comments in the interview. This interview promo goes viral in the social media. br #SushantSinghRajput br #KanganaRanaut br #justiceforSushant br #RheaChakraborty br #HrithikRoshan br #Nepotism br #karanjohar br #aliabhatt br #RipSushant br #Bollywood br #Dishasalian br #Mumbai br br బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి హిందీ సినిమా ప్రముఖులపై అర్నబ్ గోస్వామితో జరిగిన తాజా ఇంటర్వ్యూలో మరోసారి భగ్గుమన్నారు. బాలీవుడ్ ప్రముఖులు మహేష్ భట్, రచయిత జావెద్ అఖ్తర్, హ‌ృతిక్ రోషన్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ ప్రముఖులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 491

Uploaded: 2020-07-18

Duration: 02:19