Nithiin Shalini Wedding | వైభవం గా నితిన్, షాలిని ల వివాహ వేడుక | Oneindia Telugu

Nithiin Shalini Wedding | వైభవం గా నితిన్, షాలిని ల వివాహ వేడుక | Oneindia Telugu

Nithiin’s pre-wedding festivities begin, check out engagement photobr #Nithiinbr #NithiinShalinibr #NithiinShaliniMarriagebr #NithiinShaliniWeddingbr #Nithiinmarriagebr #Nithinbr #Shalinibr #Tollywoodbr #rangdebr #keerthysureshbr #hyderabadbr br హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌–షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన నితిన్‌ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-07-27

Duration: 01:54