Aishwarya Rai Bachchan Tests Negative For COVID-19, Discharged From Hospital

Aishwarya Rai Bachchan Tests Negative For COVID-19, Discharged From Hospital

Abhishek Bachchan has tweeted that his wife, Aishwarya Rai, and daughter Aaradhya have tested negative for the coronavirus, and have been discharged from hospital. He remains under observation with father Amitabh Bachchan.br #AishwaryaRaiBachchanbr #AishwaryaRaiBachchanTestscoronavirusNegativebr #AishwaryaRaiDischargedbr #AmitabhBachchanbr #AbhishekBachchanbr #AaradhyaBachchanbr #BigBfamilybr #bollywoodbr #అమితాబ్‌br #ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌br br బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఊరట లభించింది. బిగ్‌ బీ కుటుంబం అంతా కరోనావైరస్ బారిన పడటంతో ఇంటి సభ్యులందరూ హాస్పిటల్‌లో చేరడం తెలిసిందే. ఆ నేపథ్యంలో వారి అధికార నివాసం జల్సాను ముంబై అధికారులు కంటైన్‌మెంట్‌లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వారి కుటుంబానికి కరోనా తీవ్రత తగ్గడంతో ఆ కుటుంబానికి ఉపశమనం లభించింది, అమితాబ్ కుటుంబంలోని ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ తాజాగా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కరోనావైరస్ నెగిటివ్‌గా వచ్చింది. దాంతో బిగ్ బీ కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది. కరోనా నెగిటివ్ అని తేలగానే వారిని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయడంతో జల్సాకు చేరుకొన్నారు.


User: Oneindia Telugu

Views: 7K

Uploaded: 2020-07-27

Duration: 01:41

Your Page Title