#WATCH : Rafale Fighter Aircraft Lands At Ambala Airbase, Exclusive Video! || Oneindia Telugu

#WATCH : Rafale Fighter Aircraft Lands At Ambala Airbase, Exclusive Video! || Oneindia Telugu

First batch of Rafale fighter jets lands in Ambala Airbase. Gets water salute. br #Rafale br #RafaleinIndia br #Ambalaairbase br #Indianairspace br #INSKolkataDelta63 br #WesternArabianSea br #RajnathSingh br #PMModi br #IndianArmy br br br రక్షణశాఖ అమ్ములపొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. కొద్దిసేపటి కిందటే అవి హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల వైమానిక దళ ఎయిర్‌బేస్ స్టేషన్‌‌లో ల్యాండ్ అయ్యాయి. సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఈ మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2020-07-29

Duration: 03:21

Your Page Title