Friendship Day 2020 : జీవితం లో Friends యొక్క పాత్ర ఎలా ఉండాలంటే..!!

Friendship Day 2020 : జీవితం లో Friends యొక్క పాత్ర ఎలా ఉండాలంటే..!!

International Friendship Day 2020 : Hyderabad youth views on friends and friendship day. br #FriendshipDay2020 br #InternationalFriendshipday br #FriendshipDay br #Friends br #Telangana br #Hyderabad br br స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. రక్తం పంచుకుని పుట్టిన సొంతవారికి కూడా చెప్పుకోలేని విషయాలను మనం స్నేహితులతో పంచుకుంటాం. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాం. లైఫ్‌లో మంచి ఫ్రెండ్ దొరికితే చాలు.. జీవితాంతం సంతోషంగా బతికేయొచ్చు. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా తోడుగా ఉండే అలాంటి స్నేహాన్ని గుర్తు చేసుకొనే రోజే.. ఈ స్నేహితుల దినోత్సవం.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2020-08-01

Duration: 04:10