Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu

Andhra Pradesh government to liberalise inter-state movement of people br #Andhrapradesh br #Covid19 br #Coronavirus br #epass br #Telangana br #Unlock3 br br కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత అన్ లాక్ ప్రారంభమయ్యాక ఈ ఆంక్షలను కేంద్రం తొలగించింది. అయితే ఏపీ మాత్రం ఆంక్షలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి చేసింది.


User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2020-08-01

Duration: 01:09

Your Page Title