She Breaks Silence Sushant Singh Rajput: Disha Salian’s Mother Breaks Silence | Oneindia Telugu

She Breaks Silence Sushant Singh Rajput: Disha Salian’s Mother Breaks Silence | Oneindia Telugu

Bollywood's several actors Celebrity Manager Disha Salian's mother reacted on Sushant Singh Rajput and her daughters Case. Disha Salian's mother broke her silence for the first time after losing her daughter. She stated that the late actor's had no relation to her daughter's Case.br #SushantSinghRajputbr #DishaSalianbr #SushantManagerDishaSalianmotherbr #RheaChakrabortybr #SmitaParikhbr #SushantSinghRajputbankstatementsbr #SushantCBIEnquirybr #RheaChakrabortyvideotrollsbr #RepublicTVdebate br #BreakTheSilenceForSushantbr #CBIEnquiryForSushantbr #justiceforSushanthSinghRajputbr #Dishasalianbr #Bollywoodbr #Chhichhorebr #Msdhonibr #Mumbaibr #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్br #రియా చక్రవర్తిbr br ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో దిశా సలియాన్ మరణం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్, దిశ మరణానికి లింకు ఉందనే వాదనను పలువురు వినిపిస్తున్నారు. పలు సందేహాల మధ్య దిశ కేసును విస్మరించలేమని చెబుతున్నారు. అయితే దిశ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ధ్వంసం చేశామని ముంబై పోలీసులు చెప్పడంపై పలు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు దిశా సలియాన్‌కు, సుశాంత్ సింగ్ మరణానికి లింకు ఉండే అవకాశం లేదు అని దిశ తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌తో పనిచేస్తున్నట్టు ఎప్పుడూ తన కూతురు చెప్పలేదని, ఒకసారి మాత్రమే కలిసినట్టు చెప్పారు. దిశ మరణం తమను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం నుంచి బయటపడుతున్నాం అని దిశ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2020-08-03

Duration: 01:58

Your Page Title