ప్రజా వాగ్గేయకారుడు వంగపండు మృతికి CM Jagan సహా సంతాపాన్ని తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు !

ప్రజా వాగ్గేయకారుడు వంగపండు మృతికి CM Jagan సహా సంతాపాన్ని తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు !

Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy condolences to Telugu revolutionary Poet Vangapandu Prasada Rao, who passed away on early morning of Tuesday. YSRCP MP Vijayasai Reddy and some Ministers also condolences to Vangapandu. br #VangapanduPrasadRao br #VangapanduPrasadRaoIsNoMore br #Vangapandu br #APCMJagan br #VijayasaiReddy br #TeluguPoet br #botsasatyanarayana br #AndhraPraadesh br br రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదే సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారు జామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-08-04

Duration: 02:20