#Vijayasripharma : విశాఖలో Vijayasri Pharma కంపెనీలో పేలుడు... ఎగసిపడ్డ మంటలు..! || Oneindia Telugu

#Vijayasripharma : విశాఖలో Vijayasri Pharma కంపెనీలో పేలుడు... ఎగసిపడ్డ మంటలు..! || Oneindia Telugu

విశాఖపట్నంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాద ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడినట్లు సమాచారం. సమీపంలోనే ఫైరింజన్ అందుబాటులో ఉండటంతో సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది.

User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2020-08-04

Duration: 01:43