#IndiaChinaStandoff : LAC నుండి Indian Army వెనక్కి వెళ్లాలని China డిమాండ్, భారత్ ఘాటు రిప్లై !

#IndiaChinaStandoff : LAC నుండి Indian Army వెనక్కి వెళ్లాలని China డిమాండ్, భారత్ ఘాటు రిప్లై !

India has rejected China’s request, asking the Indian Army to “reciprocate” and move back from its present military position north of the Pangong Tso. br #IndiaChinastandoff br #IndiaChinaborderdispute br #disengagementprocess br #LAC br #Ladakh br #finger4 br #chinesetroops br #indianarmy br #PangongTso br #chinaapps br br భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా భారత సైన్యాన్ని అక్కడి నుండి వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దళాలు వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పాయి.


User: Oneindia Telugu

Views: 1.2K

Uploaded: 2020-08-07

Duration: 01:59

Your Page Title