Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia

కేరళలో కోజికోడ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ nunchi వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో క్రాష్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలు గా విడిపోయింది . ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ తోపాటు akkadikakkade 17 మంది మరణించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

User: Oneindia Telugu

Views: 5.5K

Uploaded: 2020-08-08

Duration: 02:15