Kozhikode:ల్యాండ్ అయ్యే ముందు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!

Kozhikode:ల్యాండ్ అయ్యే ముందు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!

191 మంది ప్రయాణికులు, సిబ్బందితో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాస్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. రన్ వేకు కొన్ని అడుగుదూరంలో విమాన ముక్కలు పడిపోయాయి.

User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2020-08-08

Duration: 01:50

Your Page Title