Vijayawada Covid Hospital : విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన CM జగన్..కీలక ఆదేశాలు జారీ !

Vijayawada Covid Hospital : విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన CM జగన్..కీలక ఆదేశాలు జారీ !

విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరించినట్లు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న హోటల్‌లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2020-08-09

Duration: 01:55

Your Page Title