COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu

COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu

Adar Poonawalla, Chief Executive Officer of Pune-based Serum Institute of India (SII), has said the coronavirus vaccine may be ready by the end of this year and that the final price of the anti-virus dose will be announced in two months. br #OxfordCovid19Vaccine br #Covishield br #COVID19 br #coronavirusvaccine br #OxfordVaccine br #ICMR br #AstraZenecaCOVID19vaccine br #Coronavirus br #COVID19vaccine br #OxfordUniversity br #covaxin br br క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తన ప్రయోగాలను ముమ్మరం చేసింది.ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనెకా, సీరం సంస్థలు తో కలిసి రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తొలి, మలి దశ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-08-11

Duration: 02:19

Your Page Title