Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు లో రియాను అరెస్ట్ చేయాలి.. NIA దర్యాప్తుకు డిమాండ్!

Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు లో రియాను అరెస్ట్ చేయాలి.. NIA దర్యాప్తుకు డిమాండ్!

br బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు నెలలుగా గడుస్తున్నప్పటికీ ఆయన మరణం వెనుక అసలు వాస్తవం బయటకు రాలేకపోయింది. అయితే సుశాంత్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు, రకరకాల వదంతులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి అనేక సందేహాల మధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొత్తరకమైన వాదనను ముందుకు తెచ్చారు.

User: Oneindia Telugu

Views: 3K

Uploaded: 2020-08-13

Duration: 02:20

Your Page Title