Sushant Singh Rajput : Sushant కి చావు అంటే భయం..సూసైడ్ చేసుకునే ఛాన్సే లేదు! - సుశాంత్ మాజీ డ్రైవర్

Sushant Singh Rajput : Sushant కి చావు అంటే భయం..సూసైడ్ చేసుకునే ఛాన్సే లేదు! - సుశాంత్ మాజీ డ్రైవర్

Sushant Singh Rajput' Ex driver Anil adivasi about Rhea Chakraborty behaviour. He said, Rhea sacked all the staff of Suhant without any reason. br #RheaChakraborty br #SushantSinghRajput br #DishaSalian br #ArnabGoswami br #KKSingh br #SushantRheaTwist br #AnkitaLokhande br #MaheshBhatt br #Nepotism br #karanjohar br #KanganaRanaut br #Bollywood br #Mumbai br br సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌కు గురయ్యారంటూ వస్తున్న ఆరోపణలు ఆయన వ్యక్తిగత సిబ్బంది కొట్టిపడేస్తున్నారు. సుశాంత్ ముఖంలో ఎప్పుడు అలాంటి ఛాయలు కనిపించలేదు అని ఆయన మాజీ డ్రైవర్ అనిల్ ఆదివాసీ స్పష్టం చేశారు. ఆయన మరణం వెనుక వాస్తవాలను బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే డిప్రెషన్ థియరీలను తెరపైకి తెస్తున్నారు అని పేర్కొన్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-08-15

Duration: 02:00

Your Page Title