Warangal Floods : తెలంగాణలో భారీ వర్షాలు Farmers Struck in Floods ప్రమాదకరంగా వాగులు, వంకలు!!

Warangal Floods : తెలంగాణలో భారీ వర్షాలు Farmers Struck in Floods ప్రమాదకరంగా వాగులు, వంకలు!!

The monsoon continues in the joint Warangal district. Warangal city have been inundated with incessant rains for the last four days. Traffic to hundreds of villages was disrupted as ditches overflowed. People are being evacuated to safer areas br br #WarangalFloods br #Telanganarains br #JayashankarBhupalpally br #FarmersStruckinFloods br #Warangalcity br #mulugu br #cmkcr br #ktr br #medaram br #Chalivagu br #rainsintelugustates br br తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి.


User: Oneindia Telugu

Views: 13

Uploaded: 2020-08-15

Duration: 03:28

Your Page Title