China పేరు పలకడానికి PM Modi వణుకుతున్నారు - Congress Party || Oneindia Telugu

China పేరు పలకడానికి PM Modi వణుకుతున్నారు - Congress Party || Oneindia Telugu

Indian Government Afraid To Face Chinese Intentions In Ladakh: Rahul Gandhi br #NarendraModi br #RahulGandhi br #Galwanvalley br #India br #China br #Indiachinafaceoff br #Bjp br #Congress br br ఎల్వోసీ(నియంత్ర‌ణ రేఖ‌) నుంచి ఎల్ఏసీ(వాస్త‌వాధీన రేఖ) వ‌ర‌కు .. భార‌త సార్వ‌భౌమ‌త్వాన్ని ఎవ‌రు ప్ర‌శ్నించినా.. వారికి గ‌ట్టి బ‌దులు ఇచ్చాం.. ప్రత్యర్థులకు అర్థమయ్యే గట్టి భాషలోనే మన జవాన్లు సమాధానం చెప్పారు. లదాక్ లో జరిగిన సంఘటనలతో మన సైన్యం ఏం చేయగలదో ప్రపంచానికి తెలిసొచ్చింది''అంటూ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పంద్రాగస్టు ప్రసంగం వట్టి డొల్ల అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2020-08-16

Duration: 01:47

Your Page Title