Pawan Kalyan అభిమాని కి చేయూత అందించిన YS Jagan, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!! || Oneindia Telugu

Pawan Kalyan అభిమాని కి చేయూత అందించిన YS Jagan, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!! || Oneindia Telugu

Andhra Pradesh Cm ys jagan mohan reddy helps a citizen financially for his medical treatment. br #Andhrapradesh br #Ysjagan br #Andhrapradesh br #Pawankalyan br #Ysrcp br #Cmjagan br #Pawankalyanfans br #Janasena br #PendemDorababu br br జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు. ఆపరేషన్ కోసం సాయం చేసి తన ఉదారతను చాటుకొన్నారు. ప్రస్తుతం అభిమాని నాగేంద్ర ఆరోగ్యం స్థిమితంగా ఉంది అని వైద్యులు తెలిపారు. ఏమీ ఫరావలేదు అని చెప్పడంతో నాగేంద్ర కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


User: Oneindia Telugu

Views: 497

Uploaded: 2020-08-16

Duration: 01:14

Your Page Title