Tata Group Likely To Submit Bid For Air India | ఆగస్టు నెలాఖరు కల్లా | Oneindia Telugu

Tata Group Likely To Submit Bid For Air India | ఆగస్టు నెలాఖరు కల్లా | Oneindia Telugu

Air India Bidding Updates , Air India Sale Latest News, Tata Moves Closer To Acquiring Air India As Bid Deadline Nearsbr #TataGroupbr #Tatabr #Airindiabr #airindiabidbr #Tatasonsbr br ఆగస్టు 31కల్లా ఎయిరిండియా విక్రయానికి సంబంధించిన డీల్‌ను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ బిడ్డింగ్‌ను పొడగించకూడదన్నది కేంద్రం యోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు ఈ నెలాఖరుకల్లా ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ఈఓఐ) సమర్పించాలని కోరుతోంది.


User: Oneindia Telugu

Views: 375

Uploaded: 2020-08-17

Duration: 01:39

Your Page Title