China's Sinopharm Covid-19 Vaccine To Be aAvailable At End Of 2020 || Oneindia Telugu

China's Sinopharm Covid-19 Vaccine To Be aAvailable At End Of 2020 || Oneindia Telugu

China’s Sinopharm says COVID-19 vaccine could be ready for use by December at less than $144 for two shots br #Sinopharm br #China br #Russia br #Covid19 br #Covid19Vaccine br #BharatBiotech br #India br br ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధానం పై సమీక్ష నిర్వహిస్తామని చైనా ఫార్మాక్యూటికల్ కంపెనీ సైనో ఫార్మ్ చైర్మన్ లూ జింగ్ చెన్ చెప్పారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-08-22

Duration: 02:17

Your Page Title