Khairatabad Ganesh 2020: పూర్తి భిన్నంగా ధన్వంతరి గణపతిగా ఖైరతాబాద్ గణేష్.. భక్తులకు అనుమతి లేదు !

Khairatabad Ganesh 2020: పూర్తి భిన్నంగా ధన్వంతరి గణపతిగా ఖైరతాబాద్ గణేష్.. భక్తులకు అనుమతి లేదు !

Due to the prevailing COVID pandemic, the Ganesh Utsav Committee has finally settled for a nine-foot tall clay idol in Dhanwantari (Lord Maha Vishnu) model For Khairatabad Ganesh idol. br #KhairatabadGanesh2020 br #KhairatabadGaneshPuja br #DhanvantariGanesha br #KhairatabadGaneshidol br #KhairatabadGaneshninefeet br #GaneshChaturthi br #Lordganesh br #ఖైరతాబాద్ గణేష్. br br ఖైరతాబాద్‌లో భక్తుల కోరికతో 9 అడుగుల ఎత్తు వరకు ఖైరతాబాద్‌ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు.ఈసారి ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నాడు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2020-08-22

Duration: 09:02

Your Page Title