Sushant Singh Rajput : ఫ్రెండ్లీ మీడియా సాయంతో తప్పించుకోవటానికి చూస్తున్న Rhea Chakraborty

Sushant Singh Rajput : ఫ్రెండ్లీ మీడియా సాయంతో తప్పించుకోవటానికి చూస్తున్న Rhea Chakraborty

Sushant Singh Rajput Case Latest Update br #SushantSinghRajput br #RheaChakraborty br #RheaChakrabortyMaheshBhattWhatsappchat br #RheaChakrabortyWhatsappchatscreenshots br #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ br #రియా చక్రవర్తి br br మీడియాలో తనపై పాజిటివ్ వార్తలు వచ్చేలా చేయాలని అందుకు ఒక నమ్మకమైన ప్రముఖ జర్నలిస్ట్ సహాయం తీసుకోవాలని రియా దర్శకుడిని కోరినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దర్శకుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఫ్రెండ్లి మీడియా ఆమె కాన్సెప్ట్ తో రియా PR టీమ్ వెనుక నుంచి డీల్ సెట్ చేసినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 8.1K

Uploaded: 2020-08-23

Duration: 01:45

Your Page Title