Gurugram : నాణ్యత లోపం వల్లే అంటున్న స్థానికులు.. వర్షం వల్ల అంటున్న అధికారులు!! || Oneindia Telugu

Gurugram : నాణ్యత లోపం వల్లే అంటున్న స్థానికులు.. వర్షం వల్ల అంటున్న అధికారులు!! || Oneindia Telugu

Gurugram : An elevated flyover is being constructed from Subhash Chowk to Bhondsi. A large slab of the flyover fell on the road br #Gurugram br #Gurgaon br #GurugramFlyover br #Delhi br #Haryana br br వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఇద్దరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణం భారీ వర్షాలేనని నిర్మాణ సంస్థ చెబుతుండగా, స్థానికులు మాత్రం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ శివారులో గల గురుగ్రామ్ లో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.


User: Oneindia Telugu

Views: 983

Uploaded: 2020-08-23

Duration: 01:36