సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చిక్కుముళ్లు : సందీప్ సింగ్‌ కాల్ డేటా లో షాకింగ్ ట్విస్ట్ లు !

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చిక్కుముళ్లు : సందీప్ సింగ్‌ కాల్ డేటా లో షాకింగ్ ట్విస్ట్ లు !

Sushant Singh Rajput Case Latest Update br br #SushantSinghRajput br #BJPMPSubramanianSwamy br #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ br #బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి br br అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 'సుశాంత్ హంతకుల రాక్షస మనస్తత్వం,వారి ప్రమేయం నెమ్మదిగా బయపడుతుంది.


User: Oneindia Telugu

Views: 914

Uploaded: 2020-08-26

Duration: 02:25