Phalcon AWACS : భారత వైమానిక దళం లోకి ఆధునిక Phalcon AWACS విమానాలు! || Oneindia Telugu

Phalcon AWACS : భారత వైమానిక దళం లోకి ఆధునిక Phalcon AWACS విమానాలు! || Oneindia Telugu

మన భారత వైమానిక దళం..యుద్ధ విమానాలతో, క్షిపణులతో ఏంతో పటిష్టం గా ఉంది. అయినా కూడా శత్రువులకు మరింత ధీటుగా సమాధానమిచ్చేలా తన నిఘా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మరో రెండు ఇజ్రాయెల్ ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక,నియంత్రణ వ్యవస్థ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ ఆసక్తి చూపుతోంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-08-28

Duration: 03:12