COVID-19 : India Crosses 34 Lakh Mark సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : జార్ఖండ్ || Oneindia

COVID-19 : India Crosses 34 Lakh Mark సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : జార్ఖండ్ || Oneindia

With the increase of 76,472 COVID-19 cases in last 24 hours, India crossed 34 lakh mark of coronavirus on August 29. COVID-19 case tally in the country now stands at 34,63,973 including 7,52,424 active cases. br #COVID19 br #coronavirusinIndia br #CovidTest br #coronavirusinap br #Covidvaccine br #Indiacrosses34lakhmark br #కరోనావైరస్ br br భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది .తాజాగా 30 లక్షలకు కేసులు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరుతో పాటు ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న వైద్య సిబ్బందిలోనూ కరోనా కేసులు పెరగటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2020-08-29

Duration: 02:33

Your Page Title