Japan Offers Huge Subsidies To Their Companies Shifting From China To India || Oneindia Telugu

Japan Offers Huge Subsidies To Their Companies Shifting From China To India || Oneindia Telugu

చైనా పై వాణిజ్య సమరానికి సిద్ధమయ్యాయి ప్రపంచ దేశాలు. ముఖ్యంగా యూఎస్, ఆస్ట్రేలియా ,జపాన్ ,ఇండియా, చైనాను వాణిజ్యపరంగా దెబ్బకొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుని చైనా కంపెనీలకు వరుసగా షాక్ ఇస్తున్నాయి.

User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-09-05

Duration: 02:33

Your Page Title