India-China Stand Off : China ప్రకటనను తిప్పి కొట్టిన Indian Army అధికారులు!

India-China Stand Off : China ప్రకటనను తిప్పి కొట్టిన Indian Army అధికారులు!

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్‌పాయ్ పర్వతంపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత.. కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జవాన్లు.. తమదేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టామని, దీనికోసం వార్నింగ్ షాట్ ఫైరింగ్ చేయాల్సి వచ్చిందంటూ చైనా చేసిన ప్రకటనను ఆర్మీ అధికారులు తోసిపుచ్చారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2020-09-08

Duration: 02:08

Your Page Title