Kangana Ranaut : ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు! - కంగనా రనౌత్ || Oneindia Telugu

Kangana Ranaut : ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు! - కంగనా రనౌత్ || Oneindia Telugu

మహారాష్ట్రలో కంగనా వర్సెస్ ఉద్ధవ్‌గా పరిస్థితి మారింది. ఇప్పటికే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. తన ఆఫీసును కూల్చడాన్ని ఒక ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. శివసేన పై తాను పోరాటం చేస్తున్నందునే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఫైర్ అయ్యారు.


User: Oneindia Telugu

Views: 11.3K

Uploaded: 2020-09-09

Duration: 02:53