India-China Stand Off : China కదలికల పై కన్నేసిన భారత్.. ఎత్తైన పర్వతాల నుంచి నిఘా!| Oneindia Telugu

India-China Stand Off : China కదలికల పై కన్నేసిన భారత్.. ఎత్తైన పర్వతాల నుంచి నిఘా!| Oneindia Telugu

జూన్ 15 హింసాత్మక ఘటన తర్వాత భారత్-చైనా మధ్య తారాస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు చర్చలతో సమసిపోతాయని భావించినప్పటికీ... ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. తాజాగా పాంగాంగ్ త్సో సరస్సు వెంబడి ఫింగర్ 4 పాయింట్ వద్ద ఉన్న పర్వతాల పైకి భారత బలగాలు చేరుకున్నాయి.

User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2020-09-11

Duration: 02:22

Your Page Title