IPL 2020 : Dawid Malan To Replace Suresh Raina Chennai Super Kings ? || Oneindia Telugu

IPL 2020 : Dawid Malan To Replace Suresh Raina Chennai Super Kings ? || Oneindia Telugu

ipl 2020 : dawid malan to replace suresh raina in Chennai kings ? Recently dawid malan grabed top position in icc T20 rankings. br #Csk br #Chennaisuperkings br #Msdhoni br #SureshRaina br #DawidMalan br #Ipl br #Ipl2020 br #Ipl2020updates br br br CSK జట్టులోకి ఇంగ్లండ్ సంచలన బ్యాట్స్‌మన్.. సురేశ్ రైనా ప్లేస్‌లో భర్తీ! ఇక రైనా స్థానంలో మలన్ సరిగ్గా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆటగాడిలానే మూడో స్థానంలో బరిలోకి దిగే మలన్.. తన 16 టీ20 మ్యాచ్‌ల్లో ఓ అజేయ సెంచరీతో 682 పరుగులు చేశాడని, 48.71 సగటుతో చెలరేగిన ఈ బ్యాట్స్‌మన్ ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైకు మంచి అవకాశమని సూచిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 40

Uploaded: 2020-09-11

Duration: 02:06

Your Page Title