#IndiaChinaFaceOff : అపహరించిన ఐదుగురు భారత పౌరులను Indian Armyకి అప్పగించిన China || Oneindia

#IndiaChinaFaceOff : అపహరించిన ఐదుగురు భారత పౌరులను Indian Armyకి అప్పగించిన China || Oneindia

5 Arunachal Pradesh men handed over to india From China At border br #IndiaChinaFaceOff br #ChinahandovermissingArunachalmen br #IndianArmy br #Pangong br #GalwanValley br #chinaindiaborder br #IndiavsChina br #ChinahandoverIndians br #LadakhStandoff br #IndianArmyChief br #XiJinping br #PMModi br #Chinesearmy br #ArunachalPradesh br #NinongEring br #PmModi br #NarendraModi br డ్రాగన్ చైనా అదుపులో ఉన్న ఐదుగురిని భారత్‌కు అప్పగించింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వేటగాళ్లు ఈ నెల 1వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు వేటకు వెళ్లి దారితప్పడంతో వాస్తవాధీన రేఖ దాటి చైనా సరిహద్దుల్లోకి వెళ్లారు, 2వ తేదీన వాస్తవధీన రేఖ దాటి వెళ్లిన వీరిని చైనా తిరిగి అప్పగిస్తోందని భారత ఆర్మీ ప్రకటించింది. చెప్పినట్టే ఇవాళ ఉదయం వారిని అప్పగించింది.


User: Oneindia Telugu

Views: 27

Uploaded: 2020-09-12

Duration: 01:40

Your Page Title