IAS officer Amrapali Kata appointed in PMO | Oneindia Telugu

IAS officer Amrapali Kata appointed in PMO | Oneindia Telugu

IAS officer Amrapali Kata appointed in PMObr #AmrapaliKatabr #AMRAPALIIASbr #ANDHRAPRADESHbr #TELANGANAbr #PMObr #PMMODIbr br Amrapali Kata Appointed In PMO : యువ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి తెలియని వారు ఉండరు. ఈమె ఏ జిల్లాల్లో విధులు నిర్వర్తించినా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుని మంచి గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు ఇప్పుడు మరో కీలక అవకాశం లభించింది. ప్రధానమంత్రి అధికారి (పిఎంఓ) లో ఐఎఎస్ అధికారి అమ్రపాలి కటాను శనివారం డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు.


User: Oneindia Telugu

Views: 205

Uploaded: 2020-09-13

Duration: 01:16

Your Page Title