Telangana : సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారు.. - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి!

Telangana : సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారు.. - కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి!

Congress party MLA Jagga Reddy today cornered the state government over the issue of unregulated imposition of traffic challans. br #JaggaReddy br #TrafficChallan br #Telangana br #KCR br br ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్‌ చలానాలు అధికంగా విధిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన గన్‌పార్క్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-09-15

Duration: 07:03

Your Page Title