India-China Face Off : Indian Army ఏకాగ్రతను దెబ్బతీసేలా Punjabi songs ప్లే చేస్తున్న China

India-China Face Off : Indian Army ఏకాగ్రతను దెబ్బతీసేలా Punjabi songs ప్లే చేస్తున్న China

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాలు మరోసారి తెంపరితనాన్ని ప్రదర్శించాయి. భారత జవాన్లను రెచ్చగొట్టే ప్రయత్నానికి దిగాయి. కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. భారత జవాన్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. మొన్నటికి మొన్నే వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడిన చైనా బలగాలు.. ఈ సారి తమ రూటును మార్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తోన్న జవాన్లపై మైండ్‌గేమ్‌ను ఆరంభించాయి.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2020-09-17

Duration: 02:33

Your Page Title